అర్థం : ఇతరులకు చెడుచేసేవాడు
ఉదాహరణ :
అపకారి ఎప్పుడు సుఖంగా వుండలేడు.
పర్యాయపదాలు : అనర్తకారీ, అనిష్టకారుడు, అపకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :
अपकार करने वाला व्यक्ति।
अपकारी कभी सुखी नहीं रहता है।అర్థం : ఇటువంటి పని నీతికి విరుద్దము
ఉదాహరణ :
చెడ్దవాడు ఎప్పుడూ చెడు పనులు చేస్తుంటాడు.
పర్యాయపదాలు : అపకారం, అవినీతిపని, కీడు, చెండాలుడు, చెడుపని, చెడ్డపని, పాపపని, బాధపెట్టువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :