పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అన్యాయమైన అనే పదం యొక్క అర్థం.

అన్యాయమైన   విశేషణం

అర్థం : న్యాయం లేకపోవడం.

ఉదాహరణ : జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.

పర్యాయపదాలు : అక్రమమైన, అనుచితమైన, అసమంజసమైన, మితిమించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें न्याय न हो या जो न्याय रहित हो।

दारोगा ने न्यायहीन फैसला किया।
अन्यायपूर्ण, न्यायहीन

Lacking justification or authorization.

Desire for undue private profit.
Unwarranted limitations of personal freedom.
undue, unjustified, unwarranted

అర్థం : న్యాయపరమైనవి కానిది.

ఉదాహరణ : అతడు ఎప్పుడూ అన్యాయమైన పనులు చేస్తూవుంటాడు.

పర్యాయపదాలు : అక్రమమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अन्याय से संबंधित हो।

वह हमेशा अनैयायिक काम ही करता है।
अनैयायिक, अन्याय विषयक

Not equitable or fair.

The inequitable division of wealth.
Inequitable taxation.
inequitable, unjust

అర్థం : అన్యాయంచేసేటువంటి

ఉదాహరణ : కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు

పర్యాయపదాలు : దుర్మార్గమైన, దుష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अन्याय करता हो।

कंस एक अन्यायी राजा था।
अन्याय कर्ता, अन्यायी, अलेखी, सितमगर

Marked by unjust severity or arbitrary behavior.

The oppressive government.
Oppressive laws.
A tyrannical parent.
Tyrannous disregard of human rights.
oppressive, tyrannical, tyrannous

चौपाल