అర్థం : కడుపులో ఉండే ఒక సంచి లాంటి భాగము ఇందులో ఆహారము వెళుతుంది.
ఉదాహరణ :
అధిక మసాలాగల భోజనము అన్నకోశమునకు హాని కలిగిస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
An enlarged and muscular saclike organ of the alimentary canal. The principal organ of digestion.
breadbasket, stomach, tum, tummy