పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనువైన అనే పదం యొక్క అర్థం.

అనువైన   నామవాచకం

అర్థం : సౌకర్యము కలిగి ఉండే భావన.

ఉదాహరణ : పరిస్థితులకు అనుసారముగా జీవ-జంతువులలో అనుకూల సామర్ధ్యము వస్తుంది.

పర్యాయపదాలు : అనుకూలం, ఒద్దికైన, చక్కనైన, వాటమైన, సవ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सजीवों का पर्यावरण के बदलाव के अनुसार स्वयं को उसके अनुकूल करने या बनाने की क्रिया या भाव।

परिस्थिति के अनुसार जीव-जंतुओं में अनुकूलन की क्षमता आ जाती है।
अनुकूलन

The process of adapting to something (such as environmental conditions).

adaptation, adaption, adjustment

అనువైన   విశేషణం

అర్థం : సౌకర్యము కలిగి ఉండటం.

ఉదాహరణ : బోధనా సంబంధమైన ఇక్కడ పనిలో నాకు సౌకర్యముగా ఉంది.

పర్యాయపదాలు : అనుకూలమైన, ఒద్దికైన, చక్కనైన, వాటమైన, సవ్యమైన, సులభమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें सुविधा हो।

अध्यापन संबंधी कोई भी काम मेरे लिए सुविधाजनक है।
आसान, सुविधाजनक, सुविधापूर्ण

Suited to your comfort or purpose or needs.

A convenient excuse for not going.
convenient

అర్థం : ఏవిధంగా చూసినా బాగుగా ఉన్న

ఉదాహరణ : మంత్రిగారు ఉండేందుకు సముచితమైన స్థలము ఏర్పాటుచేయబడింది.

పర్యాయపదాలు : అనుగుణము, సమంజసము, సముచితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

हर दृष्टि से हर रूप में उचित।

मंत्रीजी के ठहरने की समुचित व्यवस्था हो चुकी है।
समुचित

అర్థం : మంచి నైపుణ్యము కల్గిన.

ఉదాహరణ : ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.

పర్యాయపదాలు : తగిన, తెలివైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।

इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।
अच्छा पात्र, सत्पात्र, सुपात्र

चौपाल