అర్థం : ఆమోదించే విధంగా
ఉదాహరణ :
మీరు ఎప్పుడూ నాకు అణుగుణంగానే ఆలోచించండి.
పర్యాయపదాలు : అనుగుణంగా, సముచితంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
स्वीकार के रूप में।
आप कभी मेरे बारे में सकारात्मक रूप से सोचिए।అర్థం : అనుకూలంగా
ఉదాహరణ :
గాయాన్ని కడగడానికి మీరు అనువుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి
పర్యాయపదాలు : అనుగుణంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छा हो कि।
अच्छा हो कि आप घाव धोने के लिए गुनगुने पानी का प्रयोग करें।More readily or willingly.
Clean it well, preferably with warm water.