అర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ఉదాహరణ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
పర్యాయపదాలు : అనుచరుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।