పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుకూలించు అనే పదం యొక్క అర్థం.

అనుకూలించు   క్రియ

అర్థం : ఎవరికైన అనుకూలంగా ఉండుట.

ఉదాహరణ : ఈ సంస్ధ విభాగాధ్యక్షుడు మాకు అనుకులంగా ఉన్నాడు.

పర్యాయపదాలు : అనుకూలపడు, అనుకూలమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के अनुरूप होना।

इस संस्था का प्रधान हमारे अनुकूल हैं।
अनुकूल होना, मुआफिक होना

Be similar, be in line with.

conform

అనుకూలించు   క్రియా విశేషణం

అర్థం : ఆ దృష్టితో

ఉదాహరణ : అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు

పర్యాయపదాలు : అనుకూలమైన, అనుకూలించి, అనుసరించి, అనుసారంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

के मत से या की दृष्टि से।

वह मेरे अनुसार काम करना नहीं चाहता।
अनुकूल, अनुसार, अप्रतीष, माफिक, माफिक़, मुआफ़िक़, मुआफिक, मुताबिक, मुताबिक़, मुताबिक़, हिसाब

In accordance with.

She acted accordingly.
accordingly

चौपाल