సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మంచికి వ్యతిరేక భావన.
ఉదాహరణ : ఏదైనా కూడా చెడు లేకుండా ఆలోచించాలి.
పర్యాయపదాలు : అనిష్టం, అపకృతం, అపకృతి, అపక్రియ, అపనయం, అపభారం, అపహారం, అపాయం, అభిద్రోహం, ఒప్పమి, ఓగు, కీడు హాని, చెడు, చెడుపు, చెడ్డ, చేటు, తలమాటు, దోషం, ద్రోహం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हित का विरोधी भाव।
The act of damaging something or someone.
అర్థం : ఎవరైతే రీతికి లేదా విధానానికి వ్యతరేకంగా పని చేస్తారో
ఉదాహరణ : బాల కార్మికులతో పని చేయించటం ఒక అపరాధం.
పర్యాయపదాలు : అపచారం, అపరాధం, తప్పు, దోషం, దోసం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कोई ऐसा काम जो किसी विधि या विधान के विरुद्ध हो और जिसके लिए कर्ता को दंड मिल सकता हो।
అర్థం : ఏదైనా ఒక అవస్థ
ఉదాహరణ : మనం ఈ అనర్థం నుండి తప్పించుకోవటానికి ఉపాయాన్ని ఆలోచించాలి.
పర్యాయపదాలు : నిరర్థకం
वह लकड़ी जिससे पीटकर ऊन साफ करते हैं।
అర్థం : వున్నదానికి హాని కలగడం
ఉదాహరణ : పెద్ద అనర్థం జరిగిపోయింది ! శ్యామలీ యొక్క నాన్న ఇప్పుడు లేడు.
పర్యాయపదాలు : విపరీతం
किसी कार्य की हानि या बिगाड़।
ఆప్ స్థాపించండి