అర్థం : ఎవ్వరైతే అధ్యాయనం చేస్తాడో.
ఉదాహరణ :
మంచి పాఠకుడు ఏ విషయాన్నైనా సూక్ష్మంగా అధ్యయనం చేస్తాడు.
పర్యాయపదాలు : అధ్యాపితుడు, చదువరి, పాఠకుడు, పాఠనుడు, పారాయణికుడు, పారితుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो अध्ययन करता हो।
कुशल अध्येता किसी भी विषय का अध्ययन बहुत बारीकी से करते हैं।A person who enjoys reading.
reader