పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అధికారి అనే పదం యొక్క అర్థం.

అధికారి   నామవాచకం

అర్థం : -అతడు ఒక ప్రత్యేక అర్హత స్థానాన్ని పొందినవాడు.

ఉదాహరణ : -ఈ ఉద్యోగ అధికారి వీటిలో ఎక్కడా లేడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे कोई विशेष योग्यता या क्षमता प्राप्त हो।

इस नौकरी का अधिकारी इनमें से कोई भी नहीं है।
अधिकारी

An expert whose views are taken as definitive.

He is an authority on corporate law.
authority

అర్థం : కార్యాలయంలో ఉద్యోగులందరికి పైస్థాయిలో ఉన్నవాడు

ఉదాహరణ : అతని చిన్నాన్న ఈ కార్యాలయంలో మేనేజర్.

పర్యాయపదాలు : మేనేజర్, యజమాని


ఇతర భాషల్లోకి అనువాదం :

कचहरी के कार्यालय का वह अधिकारी जो मिसलें या नत्थियाँ यथास्थान रखता है।

उसके चाचा इसी कचहरी में मुनसरिम हैं।
मुंसरिम, मुनसरिम

అర్థం : పరిపాలించేవాడు

ఉదాహరణ : శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.

పర్యాయపదాలు : అధినేత, అధిపతి, అధ్యక్షుడు, రాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो शासन करता हो।

शिवाजी एक कुशल शासक थे।
अनुशासक, अमीर, दंडधर, दण्डधर, नियंता, नियन्ता, शासक, हुक्मराँ

A person who rules or commands.

Swayer of the universe.
ruler, swayer

అర్థం : ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి

ఉదాహరణ : శ్యాం వాల్ల నాన్న సైన్య విభాగంలో చాలా పెద్ద అధికారి.

పర్యాయపదాలు : అఫీసరు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी उच्च पद पर कार्यरत कर्मचारी।

श्याम के पिता सैन्य विभाग में एक बहुत बड़े अधिकारी हैं।
अधिकारी, अफसर, अफ़सर, अमाल, अमीर, आफिसर, आमिर, आमिल, ऑफिसर, हाकिम

Someone who is appointed or elected to an office and who holds a position of trust.

He is an officer of the court.
The club elected its officers for the coming year.
officeholder, officer

అర్థం : కార్యములను నిర్వహించువాడు.

ఉదాహరణ : ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.

పర్యాయపదాలు : కార్యదర్శి, కార్యనిర్వాహకుడు, పర్యవేక్షకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।

इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।
अधीक्षक, कार्य दर्शक, कार्य दर्शी, कार्येक्षक, पर्यवेक्षक

One who supervises or has charge and direction of.

supervisor

అర్థం : ఇంటి పెద్ద

ఉదాహరణ : యజ్ఞం తరువాత యజమాని బ్రహ్మణులకు భోజనం పెట్టాడు.

పర్యాయపదాలు : అధిపతి, యజమాని


ఇతర భాషల్లోకి అనువాదం :

यज्ञ कराने वाला व्यक्ति।

यज्ञ के बाद यजमान ने ब्राह्मणों को भोजन कराया।
ईजान, जजमान, यजमान, यज्ञमान, याज्ञिक

चौपाल