అర్థం : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ
ఉదాహరణ :
అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.
పర్యాయపదాలు : అడలిపోవు, అడలు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
The astonishment you feel when something totally unexpected happens to you.
surpriseఅర్థం : భయము వలన కంపణము చెందుట.
ఉదాహరణ :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
పర్యాయపదాలు : కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।అర్థం : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.
ఉదాహరణ :
ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
పర్యాయపదాలు : గజగజలాడు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।
गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.