పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అత్యల్పమైన అనే పదం యొక్క అర్థం.

అత్యల్పమైన   విశేషణం

అర్థం : మిక్కిలి చిన్నది.

ఉదాహరణ : జీవాణువు ఒక సూక్ష్మమైన జీవి.

పర్యాయపదాలు : అతి సూక్ష్మమైన, అల్పయైన, సూక్ష్మమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अत्यधिक सूक्ष्म हो।

जीवाणु एक सूक्ष्मतम जीव है।
अति सूक्ष्म, असगर, असग़र, सूक्ष्मतम

Relating to simple or elementary organization.

Proceed by more and more detailed analysis to the molecular facts of perception.
molecular

అర్థం : అతి తక్కువగా ఉండటం

ఉదాహరణ : అత్యల్పమైన వర్షం పడుతున్న కారణంగా విత్తనాలు విత్తుట వెనుక బడుతుంది.

పర్యాయపదాలు : కొద్దియైన, స్వల్పమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत ही कम हो।

अत्यल्प बारिश होने की वज़ह से धान की रोपाई पिछड़ रही है।
अत्यल्प, अल्पिष्ठ, ज़रा सा, स्वल्प

Deficient in amount or quality or extent.

Meager resources.
Meager fare.
meager, meagerly, meagre, scrimpy, stingy

चौपाल