పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అత్యంతము అనే పదం యొక్క అర్థం.

అత్యంతము   నామవాచకం

అర్థం : ఎక్కువగా కలిగే భావన.

ఉదాహరణ : ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.

పర్యాయపదాలు : అధికం, అనంతము, అపారము, అమితము, ఆధిక్యము, పెక్కువ, బాహుళ్యము, హెచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

The state of being more than full.

excess, overabundance, surfeit

అర్థం : ఎక్కువ కంటే ఎక్కువగా ఉండే స్థితి.

ఉదాహరణ : శరీరంలో చక్కెర అత్యధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధి వస్తుంది.

పర్యాయపదాలు : అత్యధికం, అపరిమితం, ఇనుమిక్కిలి, మీదుమిక్కిలి, సమృద్ది


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यधिक होने की अवस्था या भाव।

मधुमेह के कारण रक्त में चीनी की अत्यधिकता हो जाती है।
अतिशयता, अत्यधिकता, अत्यर्थ, प्रचुरता, प्राचुर्य, विपुलता

The property of being extremely abundant.

The profusion of detail.
The idiomatic richness of English.
cornucopia, profuseness, profusion, richness

चौपाल