పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణుచు అనే పదం యొక్క అర్థం.

అణుచు   క్రియ

అర్థం : చేతులతో నరాలు తెగేలా చేయడం

ఉదాహరణ : కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.

పర్యాయపదాలు : నొక్కు, పిసుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर दबाव डालना।

पेपर को पुस्तक से दबा दीजिए नहीं तो वह उड़ जाएगा।
गुस्से में उसने मेरा गला दबा दिया।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

అర్థం : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం

ఉదాహరణ : హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.

పర్యాయపదాలు : అణచివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात को बढ़ने न देना।

ख़ून के मामले को अदालत में जाने से पहले ही दबाया गया।
दबाना

Suppress or crush completely.

Squelch any sign of dissent.
Quench a rebellion.
quell, quench, squelch

అర్థం : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం

ఉదాహరణ : రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.

పర్యాయపదాలు : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

भारी चीज़ के नीचे आना या होना।

पत्थर से बच्चे का हाथ दब गया है।
चँपना, चपना, दबना

అర్థం : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం

ఉదాహరణ : స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.

పర్యాయపదాలు : అణుగు, వత్తిడి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।

वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।
दबना

Droop, sink, or settle from or as if from pressure or loss of tautness.

droop, flag, sag, swag

అర్థం : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ఉదాహరణ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

పర్యాయపదాలు : అదుము, ఒత్తు, నొక్కు, పిసుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना

चौपाल