పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణుగు అనే పదం యొక్క అర్థం.

అణుగు   క్రియ

అర్థం : నుజ్జు నుజ్జు కావడం

ఉదాహరణ : నా వేలు తలుపు మధ్యలో పడి అణిగిపోయింది.

పర్యాయపదాలు : నలుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर दबाव पड़ना।

मेरी उँगली किवाड़ में दब गई।
चँपना, चपना, दबना

Place between two surfaces and apply weight or pressure.

Pressed flowers.
press

అర్థం : అన్యాయం జరిగినా మాట్లాడకుండా వుండటం

ఉదాహరణ : పెద్దన్నయ్య ఎప్పుడూ అణిగిమణిగి వుంటాడు.

పర్యాయపదాలు : అణిగియుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

बातचीत या झगड़े आदि में धीमा पड़ना।

बड़े भाई के आगे वह हमेशा दबता है।
दबना

అర్థం : మెల్ల-మెల్లగా కిందికి పడుట

ఉదాహరణ : వర్షంలో మట్టిగోడ దిగబడిపోయింది

పర్యాయపదాలు : ఇంకు, కృంగు, కృశించు, దిగబడు


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे की ओर धीरे-धीरे बैठना या जाना।

बरसात में मिट्टी की दीवाल धँस गई।
धँसकना, धँसना, धसकना, बैठना

Go under.

The raft sank and its occupants drowned.
go down, go under, settle, sink

అర్థం : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం

ఉదాహరణ : స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.

పర్యాయపదాలు : అణుచు, వత్తిడి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।

वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।
दबना

Droop, sink, or settle from or as if from pressure or loss of tautness.

droop, flag, sag, swag

चौपाल