పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణగని అనే పదం యొక్క అర్థం.

అణగని   విశేషణం

అర్థం : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.

ఉదాహరణ : ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.

పర్యాయపదాలు : ఆధీనంలోలేని, లొంగని, వశంలో లేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो वश में न आ सके।

मन अवश्य नहीं है,इसे ध्यान,योग आदि द्वारा वश में किया जा सकता है।
अवश्य

Impossible to repress or control.

An irrepressible chatterbox.
Uncontrollable laughter.
irrepressible, uncontrollable

అర్థం : ఉగ్రమైనటువంటి లేద కోపోద్రేకమైనటువంటిది.

ఉదాహరణ : లంకా యుద్దసమయంలో వానర సేన అణగారని సాహసాన్ని ప్రదర్శించారు.

పర్యాయపదాలు : అణచగూడని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत ही प्रबल या उग्र हो।

लंका युद्ध के दौरान बानरी सेना ने अदम्य साहस का परिचय दिया।
अदम्य

Impossible to subdue.

indomitable, never-say-die, unsubduable

चौपाल