పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అడ్వాన్సు అనే పదం యొక్క అర్థం.

అడ్వాన్సు   నామవాచకం

అర్థం : పంట పండించడానికి అవసరమైన డబ్బుకు పండిన తర్వాత తీర్చేటట్లు ముందుగా తీసుకునే ధనం

ఉదాహరణ : యజమాని రైతుకు అడ్వాన్సుగా ఐదువేల రూపాయలిచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी फसल की पैदावार खरीदने के लिए पेशगी दिया जाय।

सेठ ने किसान को उठौनी के पाँच हज़ार रुपए दिए।
उठावनी, उठौनी

An amount paid before it is earned.

advance, cash advance

అర్థం : వస్తువు కొనుగోలుచేయునప్పుడు ముందుగా ఇచ్చే ధనం

ఉదాహరణ : అతడు సరుకులు కొనుటకు దుకాణాదారుడికి ఇవ్వదగిన అడ్వాన్సు ముందుగా చెల్లించాడు.

పర్యాయపదాలు : బయానా, ముందు చెల్లింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

पारिश्रमिक आदि का वह अंश जो कोई काम कराने या कोई चीज़ ख़रीदने की बात-चीत पक्की करने के समय पहले लिया या दिया जाता है।

पेशगी मिलते ही उसने काम शुरू कर दिया।
अगाऊ, अगाड़ी, अगारी, अगौढ़, अग्रिम, अग्रिम धन, अग्रिम राशि, एडवान्स, पेशगी, बयाना, साई

An amount paid before it is earned.

advance, cash advance

चौपाल