పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అడుక్కొను అనే పదం యొక్క అర్థం.

అడుక్కొను   నామవాచకం

అర్థం : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.

ఉదాహరణ : భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.

పర్యాయపదాలు : భిక్ష, ముష్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जो भिक्षा के रूप में मिलती है।

भिखारी का झोला भिक्षा से भरा हुआ था।
अर्थना, भिक्षा, भीख

Giving money or food or clothing to a needy person.

handout

అడుక్కొను   క్రియ

అర్థం : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

ఉదాహరణ : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

పర్యాయపదాలు : అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు, యాచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

అర్థం : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం

ఉదాహరణ : తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు

పర్యాయపదాలు : ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమాలు, బ్రతిమిలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

करुण स्वर से प्रार्थना करना।

अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।
गिड़गिड़ाना, घिघियाना, घीं-घीं करना, रिड़कना, रिरना, रिरियाना

అడుక్కొను   క్రియా విశేషణం

అర్థం : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

ఉదాహరణ : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

పర్యాయపదాలు : ఆశించు, బిక్షం, ముష్టి, యాచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request

चौपाल