అర్థం : తోడు పుట్టినవాడు
ఉదాహరణ :
శ్యాం నాకు సొంత అన్న
పర్యాయపదాలు : తోబుట్టువు, భ్రాత, సహోదరుడు, సొంతఅన్న, సోదరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.అర్థం : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
ఉదాహరణ :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
పర్యాయపదాలు : అగ్రజన్ముడు, అన్న, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దవాడు, పెద్దోడు, సోదరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
An older brother.
big brotherఅర్థం : ముందుగా పుట్టినవాడు లేక జన్మించినవాడు.
ఉదాహరణ :
రాముడు లక్ష్మణునికి అగ్రజుడు.
పర్యాయపదాలు : పెద్దవాడు, ముందు పుట్టినవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :