అర్థం : అందరికన్నా ముందువాడు
ఉదాహరణ :
జ్ఞానులలో అగ్రగన్యుడు హనుమాన్ బుద్ధి, బలం, శౌర్యం వంటి సాహసవంతమైన దైవ కార్యాలు చేస్తుంటాడు.
పర్యాయపదాలు : ప్రథముడైన, మొదటివాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
गणना में प्रथम या श्रेष्ठ।
ज्ञानियों में अग्रगण्य हनुमानजी बुद्धि,बल, शौर्य तथा साहस के देवता माने जाते है।Ranking above all others.
Was first in her class.