అర్థం : అందంగా వుండే క్రియ లేక భావనభావము.
ఉదాహరణ :
కాశ్మీరు అందాలు అందరినీ ఆ కట్టుకుంటాయి.
పర్యాయపదాలు : రమణీయత, సుందరము, సౌందర్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
सुंदर होने की अवस्था या भाव।
कश्मीर की सुंदरता देखते ही बनती है।The qualities that give pleasure to the senses.
beautyఅర్థం : సురూపం కలది
ఉదాహరణ :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
పర్యాయపదాలు : అందగత్తె, రూపవతి, సౌందర్యవతి
అర్థం : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
ఉదాహరణ :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
పర్యాయపదాలు : సుందరమైన, సౌందర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।అర్థం : ఆకర్షణీయంగా వుండటం
ఉదాహరణ :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
పర్యాయపదాలు : మనోహరమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।అర్థం : సుందరంగా వుండటం
ఉదాహరణ :
శీలా అందమైన చేతులు కలది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చూడచక్కనిది
ఉదాహరణ :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
పర్యాయపదాలు : సుందరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.అర్థం : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ఉదాహరణ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
పర్యాయపదాలు : అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
ఉదాహరణ :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
పర్యాయపదాలు : అలంకారికమైన, సౌందర్యాత్మకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.అర్థం : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ఉదాహరణ :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
పర్యాయపదాలు : సమ్మోహనమైన, సుందరమైన, సొగసైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేనిలో అయితే అధ్బుతమైన సౌందర్యము లేక మాధుర్యము వుంటుందో
ఉదాహరణ :
మేము వారి యొక్క అందమైన హావభావాలకు నిరుత్తరులము అయినాము.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనోహరంగా ఉండుట.
ఉదాహరణ :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
పర్యాయపదాలు : తేజమైన, సొంపైన, సొగసైన, సౌందర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చూడ ముచ్చటగా ఉండు
ఉదాహరణ :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
పర్యాయపదాలు : సౌందర్యం
ఇతర భాషల్లోకి అనువాదం :