సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సుమారుగా ఆరు గజాలు ఉండి స్త్రీలు ధరించే వస్త్రం
ఉదాహరణ : సీత పచ్చ చీర కట్టుకొవడం ఇష్టం.
పర్యాయపదాలు : కట్టుకోక, కార్పాసం, కోక, చీర, జీబు, మొలకట్టు, వరాసి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक प्रकार का स्त्री परिधान जो शरीर में लपेटकर पहना जाता है।
A dress worn primarily by Hindu women. Consists of several yards of light material that is draped around the body.
ఆప్ స్థాపించండి