పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంతరము అనే పదం యొక్క అర్థం.

అంతరము   నామవాచకం

అర్థం : రెండు బిందువుల యొక్క మధ్య భాగము లేక మధ్య స్థలము.

ఉదాహరణ : శేఖర్ సినిమాకు వెళ్ళినప్పుడు అంతరాళము నందు టీ త్రాగినాడు.

పర్యాయపదాలు : అంతరాళము, మధ్య భాగము


ఇతర భాషల్లోకి అనువాదం :

दो बिंदुओं के बीच का स्थान या समय।

कार्य के अंतराल में वह घर चला गया।
अंतराल, अन्तराल, गोशा

A definite length of time marked off by two instants.

interval, time interval

అంతరము   విశేషణం

అర్థం : భూతలం నుండి భూమిలోనికి

ఉదాహరణ : నందా దేవి ఎవరెస్ట్ కంటే లోతైన శిఖరము.

పర్యాయపదాలు : లోతైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके तल से उसके आसपास का तल ऊँचा हो या जो कुछ उतार या गहराई में हो।

नंदा देवी एवरेस्ट की अपेक्षा नीचा शिखर है।
अतुंग, अनुच्च, अनुन्नत, अनुन्नत्त, अनूर्ध्व, निभृत, निम्न, नीचा

Of relatively low or level country.

lowland

चौपाल