అర్థం : తిరస్కరించడం
ఉదాహరణ :
నేను అతని మాటలను అంగీకరించకపోయాను.
పర్యాయపదాలు : అసమ్మతించు, ఒప్పుకొనకపోవు, ఒప్పుకోకపొవు
ఇతర భాషల్లోకి అనువాదం :
Be of different opinions.
I beg to differ!.అర్థం : బాధతో ఇష్టపడకపోవడం
ఉదాహరణ :
అతను ఈ విధంగా కోపగించుకొని వెళ్ళడం నాకు అసలు నచ్చలేదు
పర్యాయపదాలు : అసమ్మతి తెలుపు, నచ్చకపోవు, విభేదించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Feel sad about the loss or absence of.
regretఅర్థం : ఇష్టం లేకపోవడం
ఉదాహరణ :
వరకట్న కారణంగా అక్క రమేష్ గారితో పెళ్లికి అంగీకరించలేదు
పర్యాయపదాలు : ఒప్పుకొనకపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :