అర్థం : -పన్నెండు నెలలు గల కాలం.
ఉదాహరణ :
బృహస్పతి గ్రహంలోని సంవత్సరకాలం, భూమి మీద సంవత్సరకాలం కంటే పెద్దది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The period of time that it takes for a planet (as, e.g., Earth or Mars) to make a complete revolution around the sun.
A Martian year takes 687 of our days.