अर्थ : వ్యంగపూరకంగా మాట్లాడుట.
उदाहरणे :
పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.
समानार्थी : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహసించు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।
परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।अर्थ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
उदाहरणे :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
समानार्थी : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, గేలిచేయు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।अर्थ : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
उदाहरणे :
శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
समानार्थी : ఎగతాళిచేయు, ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
उदाहरणे :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
समानार्थी : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు
इतर भाषांमध्ये अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।