अर्थ : పైకి కిందికి పడటం
उदाहरणे :
అలలు హెచ్చుతగ్గులుగా ఎగిసిపడుతున్నాయి.
समानार्थी : మిట్టపల్లములు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దోషాలు మరియు తప్పులు.
उदाहरणे :
తమరి బంధువులను చూసుకోవడంలో ఎలాంటి పొరపాటు జరగలేదు.
समानार्थी : పొరపాటు
इतर भाषांमध्ये अनुवाद :
A failing or deficiency.
That interpretation is an unfortunate defect of our lack of information.अर्थ : కొంచెం లేక అధికం
उदाहरणे :
ప్రతి వ్యక్తి జీవితంలో తక్కువ ఎక్కువ సమస్యలు రాకుండా ఉండవు.
समानार्थी : తక్కువ ఎక్కువ
इतर भाषांमध्ये अनुवाद :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.अर्थ : సమానంగా లేకపోవడం
उदाहरणे :
ఈ కాగితాన్ని వంకరగా చించాను.
समानार्थी : ఒడిదుడుకులు, వంకరగా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశం
उदाहरणे :
అతను వ్యవసాయం చేయుటకు సమతలంగాలేని భూమిని సమతలం చేస్తున్నాడు
समानार्थी : ఎత్తుపల్లాలుగల, సమతలంగాలేని
इतर भाषांमध्ये अनुवाद :
Not even or uniform as e.g. in shape or texture.
An uneven color.