अर्थ : రక్తన్ని సరఫరా చేసేది
उदाहरणे :
గుండే ప్రాణులకు గొప్పదైన భాగం.
समानार्थी : గుండే
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
उदाहरणे :
మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
समानार्थी : అంతఃకరణం, అంతఃస్సాక్షి, చిత్తం, మనస్సు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
उदाहरणे :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
समानार्थी : అంతఃహృదయం, అంతరంగం, అంతరాత్మ, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయాంతరంగం, హృదయాంతరాళం
इतर भाषांमध्ये अनुवाद :