अर्थ : అవసరానికి మించి పని చేయడం
उदाहरणे :
నిజీ కంపెని మంచిజీతం ఇస్తుంది కానీ కార్మికుల చేత అన్ని విధాలుగా పీడిస్తుంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
उदाहरणे :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
समानार्थी : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।