अर्थ : -ఒక వ్యక్తి ముఖంలో ప్రకటింపబడే భావాలు.
उदाहरणे :
-మీ హావభావాలు ఏం చెబుతున్నాయంటే మీరు కోపంలో వున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
किसी व्यक्ति के चेहरे से प्रकट होने वाला भाव।
आपकी शक्ल बता रही है कि आप गुस्से में हैं।The feelings expressed on a person's face.
A sad expression.