अर्थ : దూరం చేయడం
उदाहरणे :
భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.
समानार्थी : నాశనం చేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
उदाहरणे :
అతను రైతుల భూమిని కాజేశాడు.
समानार्थी : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు
इतर भाषांमध्ये अनुवाद :