अर्थ : తన మాట మీద ధృడంగా ఉండుట.
उदाहरणे :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
समानार्थी : పంతము, మూర్ఖపుపట్టు, మొండితనం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
उदाहरणे :
తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness