अर्थ : ఏదైనా గానీ మనస్పూర్తిగా తీసుకోవడం
उदाहरणे :
వివాహమైన రెండు సంవత్సరాల వరకు కూడా వరుణ్ తన భార్యను స్వీకరించలేదు.
समानार्थी : అంగీకరించడం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గ్రహించే ప్రక్రియ.
उदाहरणे :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
समानार्थी : గ్రహించు, తీసుకొను, పీల్చు, శోషణ
इतर भाषांमध्ये अनुवाद :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking up