अर्थ : బయటి వారి సహాయం లేకుండా
उदाहरणे :
అతను ప్రత్యేక కార్యాన్ని స్వతంత్రంగా చేయాలనుకొంటాడు
समानार्थी : స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తమంతట తాముగా.
उदाहरणे :
గాంధీజీ స్వయంగా ఇతరులకు సహాయంచేయుటకు ముందుకు వెళ్ళేవారు.
समानार्थी : తనకుతానుగా, సొంతగా, స్వయంగా, స్వీయంగా
इतर भाषांमध्ये अनुवाद :