अर्थ : ఎటువంటి కల్పితం లేకుండా వుండటం
उदाहरणे :
విస్తారమైన గాలిలో తిరగడం ఆరోగ్యదాయకమైనది.
समानार्थी : విస్తారమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శుద్ధంగా ఉండటం
उदाहरणे :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
समानार्थी : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన
इतर भाषांमध्ये अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.अर्थ : అప్పటికప్పుడే తీసినది
उदाहरणे :
రహీమ్ రోజూ మేక యొక్క తాజా పాలు త్రాగుతాడు
समानार्थी : కొత్తదైన, తాజాదనమైన
इतर भाषांमध्ये अनुवाद :
तुरंत निकाला हुआ।
रहीम रोज़ बकरी का ताज़ा दूध पीता है।