अर्थ : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.
उदाहरणे :
అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.
समानार्थी : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।
दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।अर्थ : చాలా రోజుల వరకూ వుండటం.
उदाहरणे :
“సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.
समानार्थी : శాశ్వతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సు స్థిరంగా ఉండటం
उदाहरणे :
అతను గంభీరమైన స్వభావం గలవాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
उदाहरणे :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
समानार्थी : కదలని, స్థానభ్రంశములేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తుడిసిన చెరగనిది.
उदाहरणे :
పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి
समानार्थी : తొలగని, సుస్థిరమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఖచ్చితమైనది
उदाहरणे :
అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.
समानार्थी : నిశ్చితమైన, ప్రామాణికమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।
वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।