सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : సంశోదన ప్రదేశం
उदाहरणे : ఇందులో ఇంకా బట్టలు పెట్టడానికి స్థలం లేదు.
समानार्थी : చోటు, జాగా
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
अटने या समाने या सुधार आदि की जगह।
Opportunity for.
अर्थ : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం
उदाहरणे : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.
समानार्थी : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, మైదానం
दीवार आदि से घिरा हुआ स्थान।
An enclosure of residences and other building (especially in the Orient).
अर्थ : ఏ దేశంలో అయితే భిన్నసంసృతుల వివిధ భాషలు వ్యవహరాలు కలిగివుంటారో
उदाहरणे : స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలున్నాయి.
समानार्थी : ప్రదేశం, ప్రాంతం, రాష్ట్రం
किसी देश का वह विभाग जिसके निवासियों की शासन-पद्धति, भाषा, रहन-सहन, व्यवहार आदि औरों से भिन्न और स्वतंत्र हो।
The territory occupied by one of the constituent administrative districts of a nation.
अर्थ : భూమిలో ఒక పరిమితమైన చోటు
उदाहरणे : కాశీ హిందువులకు ధార్మిక స్థలం.
समानार्थी : చోటు, జాగా, ప్రదేశం, భూమి, స్థలి, స్థానం
निश्चित और परिमित स्थितिवाला वह भू-भाग जिसमें कोई बस्ती, प्राकृतिक रचना या कोई विशेष बात हो।
The piece of land on which something is located (or is to be located).
स्थापित करा