अर्थ : పట్టులా నున్నగా మరియు మృదువుగా ఉండునది.
उदाहरणे :
ఆమె యొక్క కురులు నిగనిగలాడుతున్నాయి.
समानार्थी : నిగనిగలాడెడు, నునుపైన, నున్నని, మృదుత్వముగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మంచి స్వభావం కలిగి ఉండటం.
उदाहरणे :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
समानार्थी : ఉదారమైన, మంచిదైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన
इतर भाषांमध्ये अनुवाद :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.अर्थ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
उदाहरणे :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
समानार्थी : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, వయ్యారమైన
इतर भाषांमध्ये अनुवाद :
Arousing or holding the attention.
interesting