अर्थ : మెదడు పనిచేయనివాడు
उदाहरणे :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
समानार्थी : ఉన్మత్తుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చివాడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు
इतर भाषांमध्ये अनुवाद :