अर्थ : పహరాకాచేవాడు లేక రక్షకుడు.
उदाहरणे :
సరిహద్దుల్లో సిపాయిలు పహారాకాస్తున్నారు.
समानार्थी : పహరాదారుడు, సిపాయి
इतर भाषांमध्ये अनुवाद :
A soldier who is a member of a unit called `the guard' or `guards'.
guardsmanअर्थ : ఇతరుల బారినుండి మనల్ని రక్షించుకొనేందు ఏర్పర్చుకొన్న వ్యక్తి.
उदाहरणे :
ఇదిరాగాంధీని అంగరక్షకులే హత్య చేసినారు.
समानार्थी : అంగరక్షకుడు, అతిరధుడు, అస్త్రజీవుడు, ఆయుధజీవి, కాపరి, దాడికాడు, పోటుబంటు, బంటు, భటుడు, యోధుడు, శస్త్రధరుడు, సమరధుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह सैनिक या सेवक जो किसी व्यक्ति विशेष की रक्षा के निमित्त उनके साथ रहते हों।
इन्दिरा गाँधी की हत्या उनके अङ्गरक्षकों ने ही कर दी।अर्थ : సరిహద్దులో ఉండు కాపలాదారుడు.
उदाहरणे :
సరిహద్దు రక్షకుడు ఇతర దేశాల నుండి మన దేశాన్ని కాపాడుతున్నాడు.
समानार्थी : సరిహద్దురక్షకుడు, సిపాయి
इतर भाषांमध्ये अनुवाद :
जो सीमा की रक्षा करता हो।
सीमा रक्षक जवान राष्ट्र के सच्चे सपूत होते हैं।