अर्थ : రచించు లేక తయారుచేయుట.
उदाहरणे :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
समानार्थी : నిర్మించు, పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టిచేయు
इतर भाषांमध्ये अनुवाद :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.अर्थ : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
उदाहरणे :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
इतर भाषांमध्ये अनुवाद :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।