अर्थ : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
उदाहरणे :
రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
समानार्थी : జాబిత, పట్టిక, పట్టీ, సూచీ
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।अर्थ : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
उदाहरणे :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
समानार्थी : ఇంజెక్షన్, సూచి, సూది
इतर भाषांमध्ये अनुवाद :
A medical instrument used to inject or withdraw fluids.
syringe