अर्थ : అతడు చాలా అందాన్ని కలిగి ఉంటాడు
उदाहरणे :
శ్యామ్ ఒక అందమైన పురుషుడు.
समानार्थी : అందగాడు, అందమైనపురుషుడు, చక్కనయ్య, చూపరి, మనోజ్ఞుడు, రూపవంతుడు, రూపసి, శుభాంగుడు, శ్రీలుడు, సొగసుకాడు, సొగసుగాడు, సోగ్గాడు, సౌందర్యవంతుడు, స్వరూపుడు, హొయలుకాడు
इतर भाषांमध्ये अनुवाद :
An adult person who is male (as opposed to a woman).
There were two women and six men on the bus.अर्थ : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
उदाहरणे :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
समानार्थी : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
इतर भाषांमध्ये अनुवाद :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.