अर्थ : నూనె, మందులు వంటి వాటిని నిల్వ వుంచడానికి గాజు లేదా ప్లాస్టిక్‍తో తయారు చేయబడినది
उदाहरणे :
మందుతో ఉన్న ఒక సీసా పగిలిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.
bottleअर्थ : గాజుతో తయారు చేసిన ఒక పాత్ర
उदाहरणे :
అతను ఖాళీ కల్లు సీసాను కడిగి అందులో ఆవాల నూనె పోశాడు.
समानार्थी : బాటిల్
इतर भाषांमध्ये अनुवाद :
A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.
bottle