सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : -చివరి సమయం
उदाहरणे : అది మొఘలు సామ్రాజ్యం యొక్క సంధ్యాసమయం
समानार्थी : -సంధ్య, సాయంకాలం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
आखिरी या अंत समय।
A later concluding time period.
अर्थ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
उदाहरणे : సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
समानार्थी : సాయం సంధ్య, సాయంకాలం
वह समय जब दिन का अंत और रात का आरंभ होने को होता है।
The latter part of the day (the period of decreasing daylight from late afternoon until nightfall).
अर्थ : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
उदाहरणे : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
समानार्थी : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంసంధ్య, సాయంసమయం
दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।
The part of the day between noon and evening.
स्थापित करा