अर्थ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
उदाहरणे :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
समानार्थी : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం
इतर भाषांमध्ये अनुवाद :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।अर्थ : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
उदाहरणे :
సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
समानार्थी : సాయం సంధ్య, సాయంత్రం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సూర్యుడు అస్తమించే సమయం
उदाहरणे :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
समानार्थी : సంధ్యవేళ, సాయం సమయంలో, సాయంత్రవేళ
इतर भाषांमध्ये अनुवाद :