अर्थ : -ఎక్కువ ప్రభావం చూపగల స్థితి.
उदाहरणे :
నలుదిక్కులా అబద్దం రాజ్యమేలుతున్నది.
समानार्थी : రాజ్యం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : -జీవ శాస్త్రంలో సజీవమైన జీవులలో అన్నింటి కంటే పెద్ద లేదా ఐదు సజీవులలో అన్నిటి కంటే పై స్థానంలోని వర్గీకరణలు.
उदाहरणे :
-జీవ శాస్త్ర విద్యార్థియైన కారణంగా నాకు సమూహాల గురించి మంచి పరిజ్ఞానముంది.
समानार्थी : -సమూహం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రాజు లేక చక్రవర్తి పరిపాలించే భూభాగం.
उदाहरणे :
సామ్రాట్ అశోకుని యొక్క సామ్రాజ్యం చాలా విస్తృతమైనది.
इतर भाषांमध्ये अनुवाद :
वह बड़ा राज्य जिसके अधीन बहुत से देश हों और जिस पर किसी एक सम्राट का शासन हो।
सम्राट अशोक का साम्राज्य बहुत विस्तृत था।