अर्थ : ఒక రకమైన మహమ్మదీయ సన్యాసి
उदाहरणे :
ఈ రోజు ఒక మహిమగల పఖీరు గీత ఇంటికి వచ్చాడు.
समानार्थी : పఖీరు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శ్రేష్టమైన ఆలోచనలు గల వ్యక్తి.
उदाहरणे :
వివేకానంద మహాపురుషుడు.
समानार्थी : పరమాత్మ, మహాపురుషుడు, సజ్జనుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
उदाहरणे :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
समानार्थी : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు
इतर भाषांमध्ये अनुवाद :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।