अर्थ : అధైర్యగుణం వల్ల వుత్పన్నమయ్యేవి
उदाहरणे :
ఓర్వలేని కృత్యాలు హానికరమైనవి.
समानार्थी : ఓర్చుకోలేని, ఓర్వలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కోపం, కఠోరమైన మరియు అనవసరమైన విషయాల కారణంగా అంగీకరించకపోవడం.
उदाहरणे :
అతని చేదు మాటలు సహించలేనివి.
समानार्थी : ఒప్పుకోలేని, తాళగూడని, తాళలేని, పడరాని, బరించలేని, సహించగూడని
इतर भाषांमध्ये अनुवाद :