अर्थ : కృత్రిమంగా తయారుచేయనిది.
उदाहरणे :
ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
समानार्थी : నైసర్గికమైన, ప్రాకృతికమైన, స్వాభావికమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సహజ సిధ్ధంగా వుండేది
उदाहरणे :
సంగీతకారుడు సహజమైన సంగీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
समानार्थी : స్వభావికమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనిషి యొక్క వ్యక్తిత్వం
उदाहरणे :
కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
समानार्थी : స్వయంగాగల, స్వాభావికమైన
इतर भाषांमध्ये अनुवाद :